అంగన్వాడీలో అసాంఘిక కార్యకళాపాలు
ప్రహరీ గోడ లేకపోవడంతో ఇబ్బందులు పాఠశాల ప్రాంగణంలోని అంగన్వాడి కేంద్రం రఘునాథపల్లి,మార్చి13, (లీడ్స్ న్యూస్): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుసుంబాయి తండాలో ప్రాథమిక పాఠశాల గోడను కూల్చివేసి తిరిగి నిర్మించక పోవడం దారుణని గ్రామ సర్పంచ్ కొర్ర స్వరూప,రాజేందర్ లు అన్నారు. శుక్రవారం వారు పాఠశాల ప్రాంగణంలో నడుస్తున్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. అయితే గోవర్ధనగిరి నుండి గోపాల్ స్వామి తండా, వేపలగడ్డ తండా, కుసుమబాయి తండా మీదుగా నర్మెట మండలం లోక్య తండా వరకు ఇటీవల 8 కి.మీ బిటి రోడ్డు...