అందరినీ ఒకేలా చూడొద్దు

స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీసీ రోడ్ల ప్రారంభోత్సవం దృశ్యం రఘునాథపల్లి లీడ్స్ న్యూస్: పనిచేసేవారిని పనిచేయని వారిని ఒకే రకంగా చూడొద్దని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం గబ్బెట గ్రామంలో రూ. 15 లక్షల సిసి రోడ్డును,ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఏం చేశాడో? ఒకసారి ఆలోచించాలని, బిఆర్ఎస్ నాయకుల పవి దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజా సంక్షేమం అస్సలు లేదని విమర్శించారు. గబ్బెట...