అదిరిందయ్యా చంద్రం నీ డూప్!!

సంతకానికి ఎంత తీసుకున్నావు? ఇంతకీ ఈ చంద్రం ఎవరు? ఫోర్జరీ చేసిన స్టూడియో ఎవరిది? ఆసక్తికరంగా సబ్ రిజిస్టర్ కార్యాలయ బాగోతం జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టణంలోని ధర్మకంచ మల్లన్న గుడి సమీపంలో ఉన్న టీఎన్జీవోస్ ప్లాట్ అక్రమ బదిలీ వెనుక సూత్రధారి,పాత్రధారి ఎవరు? అన్న కోణంలో విచారణ చేసేందుకు జిల్లా రిజిస్టార్,విజిలెన్స్, ఇంటలిజెన్స్,రెవెన్యూ అధికారులు ఇప్పుడు దృష్టి సారించారు. తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి చనిపోయిన వారి పేరున ఉన్న...