అధికారులు సమన్వయంతో పని చేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లీడ్స్,జనగామ: ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని అధికారులు వారికి కేటాయించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టరేటులో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి అయన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ భావం ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు...