అప్సా సేవలు అభినందనీయం
మందులు పంపిణీ చేస్తున్న డాక్టర్ భవాని బేగంపేట్, మార్చి 25, (లీడ్స్ న్యూస్):హైదరాబాద్ మహానగరంలో బుధవారం కవాడిగూడ,డివిజన్ పరిధిలో దోమలగూడ బండా నగర్ లో అప్స స్వచ్ఛంద సంస్థ, ఆద్య హాస్పిటల్, రాహుల్ ఐ ఫౌండేషన్ సమన్వయ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆధ్యా హాస్పిటల్ మహిళా వైద్య నిపుణులు శ్రీమతి డాక్టర్ భవాని మాట్లాడుతూ ఆకుకూరలు గుడ్లు పండ్లు హైజినిక్స్ పప్పు దినుసులు తీసుకోవాలని మహిళలకు ఏమైనా సమస్యలు తలెత్తితే ఎప్పటికప్పుడు వైద్యుల సమక్షంలో పరీక్ష...