అవగాహనతో ఉంటే ప్రమాదాల నివారణ
జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించి ప్రయాణించే రోడ్లపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చునని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమం, అర్రైవ్.. అలైవ్ లో భాగంగా మంగళవారం సిద్ధిపేట రోడ్డులోని చంపక్ హిల్స్ సమీపంలో ఎంసీహెచ్ ఆసుపత్రి మూల మలుపులో రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా ఉండడంతో పోలీసులు మరమ్మత్తులు చేసి గుంతలను పూడ్చివేశారు. గుంతల మయమైన రోడ్డు వల్ల ప్రజలు...