ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రణాళికలు

-జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ,లీడ్స్ న్యూస్: ఎల్ నీనో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ఆరుతడి పంటలకు ప్రాథమిక ఇచ్చేలా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించిన ఉమ్మడి జిల్లా అధికారుల రివ్యూ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఆరు తడి పంటల వారీగా టార్గెట్ ఇచ్చామని తెలిపారు. మరియు రైతులకు ఎల్ నీనో ప్రభావం వల్ల ఆరుతడి...