teluguleads.in
Newspaper Banner
Date : 13 September 2026, 7:26 pm Posted By : TELUGU LEADS

ఉత్తమ ఉపాధ్యాయుడిగా గణేష్

లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది మోడల్ స్కూల్‌కు ఆంగ్ల ఉపాధ్యాయుడు కందగట్ల గణేష్ జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. టీచర్స్ హబ్ ఇండియాకు దేశవ్యాప్తంగా 5,000 దరఖాస్తులు రాగ 300 మందిని ఎంపిక చేసి వారికీ ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రంలోని గుంటూరు మెడికల్ కళాశాలలో అవార్డులను అందించారు.