ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే
హైదరాబాద్ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మే 10 తర్వాత ప్రారంభం కానున్న జనాభా లెక్కల అనంతరం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉండగా దాన్ని సవరించిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. అసలు ఎంపీటీసీ, జడ్పీటీసీల విధానాన్ని రద్దు చేసే యోచనలో ఉందని పుకార్లు షికారులు చేసినప్పటికీ అలాంటిదేమీ...