ఎమ్మెల్సీ ఓటర్ నమోదును వంద శాతం చేపట్టాలి
డిసిసి ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ రెడ్డి లీడ్స్ న్యూస్,జనగామ: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదును నూరు శాతం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ చందర్ రెడ్డి కోరారు. శుక్రవారం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కార్యలయంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ రవళి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబులతో అయన కలిసి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని వంద శాతం...