teluguleads.in
Newspaper Banner
Date : 13 September 2026, 6:42 pm Posted By : TELUGU LEADS

ఎల్లుండి నుండి కబడ్డీ సెలక్షన్ లు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ఎల్లుండి నుండి జనగామ జిల్లాలో కబడ్డీ జూనియర్, సబ్ జూనియర్ సెలక్షన్లు జరుగుతాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వై.కుమార్ గౌడ్ తెలిపారు. ఎంపిక సమయంలో ఆధార్ కార్డు,పదవ తరగతి సర్టిఫికెట్ చూపాలి. బరువు,వయసు ఇతర వివరాలకుఈ ఈ క్రింది ఫోన్ నెంబర్ లను 8179650006, 9391549744, 8328211430,9494130323 సంప్రదించగలరు.