ఏప్రిల్ 16లోగా నామినేటెడ్ పదవుల భర్తీ?

హైదరాబాద్, లీడ్స్ న్యూస్ : వచ్చేనెల 16వ తేదీ లోగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవులన్నిటినీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా అధిష్టానంతో కూడా ఈ విషయం చర్చించినట్లు పార్టీ వర్గాల్లో టాప్ నడుస్తుంది. పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈ విషయం...