ఏసీబీకి పట్టుబడ్డ సిడిపిఓ
జగిత్యాల,లీడ్స్ న్యూస్: జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని సిడిపిఓ పద్మ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఆ సెక్టర్ లోని 21 అంగన్వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున మూడు నెలలకు రూ.3,000 చొప్పున మొత్తం రూ.63,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 26న ఫిర్యాదుదారుడి నుంచి ఆమె కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు...