ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు ఇద్దరు మృతి హైదరాబాద్,లీడ్స్ న్యూస్ : హైదరాబాద్ సమీపంలో హైవేపై నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రణతి రెడ్డి(20) కత్రావత్ సురేందర్ (19) ఉదయం కారులో కాలేజ్ నుండి గండిపేట మీదుగా కొల్లూరుకు బయలుదేరగా నియోపోలిస్ ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సురేందర్, ప్రణతి ఔటర్ రింగ్ రోడ్డుపై లారీలు ఆపడం వల్ల వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా,నియంత్రణ చర్యలు...