కడియం,దానంలకు క్లీన్ చీట్

స్పీకర్ నిర్ణయంతో అయోమయంలో బిఆర్ఎస్ అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి హైదరాబాద్,(లీడ్స్ న్యూస్): పార్టీ ఫిరాయించిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం క్లీన్ చీట్ ఇచ్చారు. వీరిద్దరూ బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారని స్పీకర్ స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయంతో బిఆర్ఎస్ పార్టీకి, పిటిషనర్లకు చుక్కెదురయింది. ఇప్పటివరకు కడియం దానంలతో పాటు పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు దశళ వారీగా స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు. దానం,కడియంలపై వేటు పడుతుందని అందరూ భావించారు. బిఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు స్పీకర్ కు...