కడియం విచారణ పూర్తి

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం విచారణ చేపట్టారు. అయితే తుది తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో సీరియస్ గా ఉండగా దానం నాగేందర్ విచారణ అనంతరం స్పీకర్ తీర్పును వెల్లడించనున్నారు. ఈ విషయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి లు వీరిద్దరిపై పిటిషన్ లు దాఖలు చేసిన విషయం...