కత్తి పోటు కలకలం
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామం వద్ద మంగళవారం రఘునాథపల్లికి చెందిన పర్వతం అర్జున్ అనే యువకుడిపై తన బావ కత్తితో దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. రఘునాథపల్లికి చెందిన అర్జున్ తన బావ అయిన సిరిగిరి రాజ్ కుమార్ తో కలిసి గోవర్ధనగిరికి వెళ్లి ఇరువురు అక్కడ మద్యం సేవించారు. అనంతరం రాజ్ కుమార్ అర్జున్ను కత్తితో కడుపులో పొడిచి పరారయ్యాడు. కత్తిపోటుతో తీవ్రంగా గాయపడిన అర్జున్ను కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజిఏంకు తరలించారు.వీరి మధ్య...