కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తా
బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూరి అజయ్ హైదరాబాద్,లీడ్స్ న్యూస్: బోడుప్పల్ లోని న్యూ భవానినగర్ లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానని బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ హామీ ఇచ్చారు. ఆదివారం న్యూ భవాని నగర్ లో విగ్నేశ్వర మండపం వద్ద స్థానికులు మహా అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా అజయ్ హాజరై మాట్లాడారు. కమ్యూనిటీ హాల్ తో పాటుగా పెండింగ్ లో ఉన్న సిసి రోడ్లు కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ప్రతి ఏటా కాలనీలో విగ్నేశ్వర నవరాత్రులను...