కలెక్టర్ వేధింపులను ఖండించండి

సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నియంతృత్వ వైఖరులకు పాల్పడాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు ఖండించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి విజ్ఞప్తి చేశారు. జనగామ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతు కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల వాహనాలను గేట్ బయటే ఆపి లోపటికి నడిచి రావాలని ఆదేశాలు జారీ చేయడాన్ని తాము ప్రశ్నించడం తప్పా? అని ఆయన అన్నారు. అలాగే...