కాంగ్రెస్లో కొండా చిచ్చు
మంత్రి సురేఖకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ లీడ్స్,హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కొండా సురేఖను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ నిర్వహించి కొండా సుస్మిత,సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వీరిలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం సహా మరికొందరు ఉన్నారు. సురేఖ కూతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని,అవి పూర్తిగా సుస్మిత వ్యక్తిగతమని సురేఖ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యతగల రాష్ట్ర...