కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులుగా జగదీష్ చందర్ రెడ్డి

కార్యదర్శిగా నామాల బుచ్చయ్య జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా కమిటీలో ఉపాధ్యక్షులుగా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన లింగాల జగదీష్ చందర్ రెడ్డికి మరో మారు అవకాశం దక్కింది. 20 ఏళ్లుగా బ్లాక్ కాంగ్రెస్ నాయకుడిగా, మాజీ జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరోసారి జిల్లా కమిటీలో ప్రాధాన్యత కల్పించింది. అదేవిధంగా మాజీ సర్పంచ్,టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, నామాల బుచ్చయ్య ఇదే మండలం అశ్వరావు...