కార్పొరేట్ శక్తుల చేతిలో మోడీ,అమిత్ షాలు
బిజెపి పాలనలో పేద మధ్యతరగతి, రైతులు,కార్మికులు పరిస్థితి దారుణం 12 ఏళ్ల బిజెపి పాలనలో విసిగిపోయిన యువతకాక్రోచ్ జనత పార్టీ పేరుతో యువత కొత్త పార్టీ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు. రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీతో దేశంలోని యువత జీవితాలతో చెలగాటమా డుతుందని సిపిఐ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్రం తీరుపై...