కెసిఆర్ క్షమాపణలు చెబితే రాజీనామా చేస్తా

కడియం శ్రీహరి జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): పార్టీ ఫిరాయిప్పుల విషయంలో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రజలకు క్షమాపణ చెబితే తాను వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన వ్యక్తి కేసీఆర్ అని, ఆయన మొదట తెలంగాణ...