కేంద్రం రేవంత్ రెడ్డిని దేకడం లేదు

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్,లీడ్స్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డిని దేకడం లేదని,మెట్రో రెండవ దశకు అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసు వల్లనే రేవంత్ రెడ్డి కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేని అసమర్ధతలో ఉన్నాడన్నారు. 71సార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్రం రేవంత్ రెడ్డిని దేకడం లేదని విమర్శించారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్...