కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. గురువారం ఆయన రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అలాగే స్టేషన్లో నమోదైన కేసుల్లో సకాలంలో ఛార్జ్ షీట్ వేస్తున్నారా? లేదా? ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే రిజిస్టర్ చేస్తున్నారా? లేదా? తదితర అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీస్ వ్యవస్థ...