కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

రఘునాథపల్లి, లీడ్స్ న్యూస్: శాసనసభలో కడియం శ్రీహరి పట్ల పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన అభ్యంతరకర తీరుకు నిరసనగా సోమవారం మద్యాహ్నం రఘునాథపల్లి అండర్ బ్రిడ్జి వద్ద కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ గొరిగే రవిలు మాట్లాడుతూ..కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ...