క్షేమంగా ఇంటికి రండి..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో సిపి సన్ ప్రీత్ సింగ్ వరంగల్ ప్రతినిధి,లీడ్స్ న్యూస్ : వాహనాలపై ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ నిబందనలు పాటిస్తూ క్షేమంగా ఇంటి రావాలని.. మీ కోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 18వ...