గంజాయి,గుట్కాలకు చెక్ పెట్టాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వరంగల్,(లీడ్స్ న్యూస్): కమిషనరేట్ పరిధిలో గంజాయి,అక్రమ ఇసుక గుట్కా రవాణా ,పేకాట వంటి వాటిని ఎన్ ఫోర్స్ మెంట్ సహకారంతో కట్టడి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పోలీస్ అధికారుల ఆదేశించారు. మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలో కమిషనరేట్ క్రైమ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తోలుత పెండింగ్ కేసుల వివరాలు,వాటి స్టేటస్, పరిష్కారం,వారెంట్లు,సిబ్బంది పనితీరుపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు...