గడ్చిరోలిలో మావోయిస్టుల డంప్

భారీగా రాకెట్ లాంచర్లు, తుపాకులు, పేలుడు సామాగ్రి లీడ్స్ న్యూస్/హైదరాబాద్ : మహారాష్ట్రలోని నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు భారీ కుట్రను భగ్నం చేశాయి. భామ్రాగడ్ సబ్ డివిజన్ పరిధిలోని కోపర్షి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధాలు,పేలుడు పదార్థాల డంప్ను గడ్చిరోలి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశారు. భద్రతా బలగాలే లక్ష్యంగా అడవుల్లో నక్సలైట్లు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు,మారణాయుధాలను దాచిపెట్టారు. అయితే నిఘా వర్గాల సమాచారంతో అక్టోబర్ 6న ప్రత్యేక ఇందుకోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. స్పెషల్...