గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత మూల్యాంకనం నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ,లీడ్స్ న్యూస్:జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రత,ఘన వ్యర్థాల నిర్వహణ, తాగునీటి భద్రత, దోమల నివారణ, ఓడీఎఫ్ స్థిరత్వం,ప్రజా ఆరోగ్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఎస్‌జే-స్కోర్ (SJ-SCORE – స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్యం టాస్క్ ఫోర్స్) పేరిట నెలవారీ సమగ్ర మూల్యాంకన విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్ బెన్షాలోంతో కలిసి అయన (SJ-SCORE – స్వచ్ఛ జనగామ పారిశుద్ధ్య నిర్వహణపై సమీక్ష...