teluguleads.in
Newspaper Banner
Date : 20 September 2026, 6:39 pm Posted By : TELUGU LEADS

ఘనంగా అన్నప్రసాదం

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: బోడుప్పల్ లోని న్యూ భవానినగర్లో ఆదివారం మహా అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూరి అజయ్,డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్,మాజీ కార్పొరేటర్లు రాసాల వెంకటేష్,పవన్ రెడ్డి,రవి యాదవ్, బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి,న్యూ భవానినగర్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్,సెక్రెటరీ పి.సైదులు,గౌరవ సలహా దారుడు కొలుపుల మల్లేష్,కె.వి మల్లేష్ యాదవ్,టి.వీరయ్య,ఎస్.సంతోష్ కుమార్, వి.గోపాల్ రెడ్డి,ఎస్ వీరయ్య,విష్ణు,భరత్ పాల్గొన్నారు.