ఘనంగా కూళ్ళ వారి వివాహ వార్షికోత్సవం

శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి,లీడ్స్ న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని బదురుపేటలో కూళ్ల ప్రమీల -సిద్దులు 29వ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి స్థానికులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రమీల - సిద్దులు దంపతులకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు  కొలుపుల రవి,నీదిగొండ గ్రామస్తులు మాళ్ల జగదీష్ ఆలేరు ప్రాంతానికి చెందిన పలువురు కురుమ కులస్తులు,ఆలేరు...