ఘనంగా ​బీరప్ప-కామరాతి కల్యాణం

హాజరైన ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లింగాలను గంగమ్మ ఒడి నుండి తిరిగి దృశ్యం జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామంలో బీరప్ప-కామరాతి కల్యాణం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడ బీరప్ప కళ్యాణం జరిగిన ఐలయ్య హాజరవుతున్నారు. కురుమల ఆరాధ్య దైవమైన బీరప్ప స్వామి కల్యాణ వేడుకల్లో భాగంగా ఆదివారం మొదటిరోజు మైలపోలు,గంగ స్నానానికి లింగాల తరలింపులో భాగంగా ఆదివారం రఘు...