జనగామలో ముగిసిన ‘కంచె’ నిరాహార దీక్ష

నిమ్మరసం ఇచ్చిన డిసిసి అధ్యక్షురాలు ధనవంతి జనగామ టౌన్,ఆగస్టు 22,(లీడ్స్ న్యూస్):దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనగామ డీసీసీ కార్యాలయంలో జనగామకు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కంచ రాములు గత 48 గంటలుగా చేపట్టిన నిరాహార దీక్షను శనివారం డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి నిమ్మ రసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా ధనవంతి, కంచె రాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు...