జనగామ కలెక్టర్ పై ఫిర్యాదుల పరంపర

జనగామ,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. బాధ్యతలు చేపట్టిన ఆనతి కాలంలోనే పలు వివాదాలకు అయన కేంద్ర బిందువు అయ్యారు. వనిత టీ స్టాల్ మొదలుకొని, కలెక్టరేట్లోకి ప్రజల వాహనాలను అనుమతించకపోవడం వరకు నిత్యం ఆయనపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం సాయంత్రం జనగామకు చెందిన పలువురు కలెక్టర్ బాధిత పరిరక్షణ కమిటీ పేరుతో ప్రముఖ న్యాయవాది సాదిక్ అలీ నేతృత్వంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి కలెక్టర్ ఫై...