జనగామ జిల్లాలో విజిలెన్స్ దాడులు
భారీగా సిలిండర్లు పట్టివేత పట్టుబడిన సిలిండర్లతో అధికారులు జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జనగామ జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పలు హోటళ్లు, రెస్టారెంట్లు,టిఫిన్ సెంటర్లపై సంయుక్తంగా దాడులు చేసి ఒకేరోజు 42 సిలిండర్లను పట్టుకున్నారు. పాలకుర్తి నుండి జనగామ క్రాస్ రోడ్ వరకు పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ హైదరాబాద్ ఓఎస్డి ప్రభాకర్, లక్ష్మారెడ్డి, జనగామ సివిల్ సప్లై డీటీలు లచ్చు నాయక్ ఇ. శ్రీనివాస్ నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించారు. పట్టుబడిన సిలిండర్లను జనగామలోని వీరభద్ర గ్యాస్...