జనగామ డిసిపికి ఐపీఎస్ అధికారిగా పదోన్నతి

లీడ్స్ న్యూస్,జనగామ: జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ కు ఐపీఎస్‌గా కన్ఫర్డ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పోస్టులైన గ్రూప్ -1 ద్వారా నియామకం అయిన రెవెన్యూ,పోలీస్ అధికారులకు ఐఏఎస్,ఐపీఎస్ లుగా వారి సర్వీస్ ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేంద్రానికి పదోన్నతి కోసం ప్రతి పాదనలు పంపుతుంది. అనంతరం కేంద్రం వారికి ఐఏఎస్,ఐపీఎస్ హోదాను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ కు...