జనాభా గణన సమర్థవంతంగాచేపట్టాలి
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్) : జనాభా గణన సమర్థవంతంగా చేపట్టాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్లో జనాభా గణన 2027 శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గణన ప్రభుత్వ పథకాల అమలుకు కీలకం కానుదని దీన్ని సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. జనాభా లెక్కింపు రెండు దశలుగా ఉంటుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా,ఇది మే 11వ తేదీ నుంచి జూన్ 9వ వరకు, రెండో దశ 2027 ఫిబ్రవరిలో...