జిల్లాలో తహసీల్దార్ల బదిలీలు

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): జిల్లా వ్యాప్తంగా ఒకేసారి భారీగా 13 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరంతా వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. డి.స్వప్న కలెక్టర్ అఫిస్ నుండి స్టేషన్ ఘనపూర్ కు, డి.వెంకటేశ్వర్లు స్టేషన్ ఘనపూర్ నుండి కలెక్టర్ అఫిస్ సూపరిండెంట్ గా,పి. శ్రీనివాసరెడ్డి ఆర్డిఓ ఆఫీస్ నుండి జాఫర్ గడ్...