డ్రగ్స్ కు దూరంగా ఉండండి

ఈగల్ ఫోర్స్ డిఎస్పి శివన్నాయుడు జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ప్రతి ఒక్కరు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని అప్పుడే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఈగల్ ఫోర్స్ డిఎస్పి శివ నాయుడు, రఘునాథపల్లి సిఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చైల్డ్ సేఫ్టీ,యాంటీ డ్రగ్ పై అవగాహన కల్పిస్తూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రఘునాథపల్లి,ఖిలాషాపూర్, కోమళ్ళ,కంచనపల్లి తదితర గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  డ్రగ్స్ కు దూరంగా...