డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ఈ ప్రాంతాన్ని డ్రగ్ ఫ్రీ ప్రాంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్రనాయక్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డిసిపి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుండి ఈ ప్రాంతానికి గంజాయి రవాణ అవుతుందని దాన్ని అడ్డుకట్టాల్సిన బాధ్యత ప్రతి...