తమిళనాడు సీఎంగా విజయ్
పూర్తయిన ప్రమాణస్వీకారం తొలిదశలో 9 మంది మంత్రులుగా ప్రమాణం హైదరాబాద్ బ్యూరో,లీడ్స్ న్యూస్: తమిళనాడు ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ జోసఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఆ తర్వాత టీవీకే పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో ఒక మహిళలకు కూడా చోటు కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఎన్. ఆనంద్,ఆదవ్ అర్జున్, కేజీ అరుణ్ రాజ్,కే.ఏ.సెంగోట్టయ్యన్, పి.వెంకట్రామన్,ఆర్.నిర్మల్ కుమార్,రాజ్ మోహన్, డాక్టర్ టి.కే ప్రభు,ఎస్.కీర్తన తదితరులు ఉన్నారు....