తమిళనాడు సీఎంగా విజయ్
నేడు ప్రమాణ స్వీకారం హాజరుకానున్న రాహుల్ గాంధీ హైదరాబాద్,లీడ్స్ న్యూస్: ఎట్టకేలకు తమిళనాడులో సినీ హీరో,టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు స్థిరపడింది. ఈ మేరకు ప్రభుత్వ ఏర్పాటును ఆహ్వానిస్తూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్ అర్లేకర్ ఆయనను ఆహ్వానించారు. ఇందులో భాగంగా ఆదివారం తమిళనాడు సీఎంగా విజయ్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం10 గంటలకుచెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. బల నిరూపణ కోసం మూడు రోజుల గడువును టీవీకేకు...