తల్లిని చంపిన కొడుకు

మృతదేహంపై 16 కత్తిపోట్లు 10 రోజుల తరువాత వెలుగులోకి విజయనగరం,లీడ్స్ న్యూస్: బుద్ధిగా చదువుకోవాలని మందలించిన తల్లిని పదహారేళ్ల బాలుడు తన తల్లిని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపి పరారైన ఘటన ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో ఉంటున్న ముంజేటి సతీష్,స్పందన దంపతుల కుమారుడు ఈ నెల 4న ఈ దారుణానికి ఒడిగట్టాడు. పాఠశాలలో ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడని,దీంతో తల్లి మందలించి బుద్ధిగా చదువుకోవాలని చెప్పింది. ఫలితంగా కక్ష పెంచుకున్న కుమారుడు తనకు చదువు...