తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష
మధురై కోర్టు సంచలన తీర్పు హైదరాబాద్,లీడ్స్ న్యూస్: తమిళనాడు రాష్ట్రంలోని సత్తాంకులంలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మదురై కోర్టు సోమవారం మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సెల్ఫోన్ దుకాణం నడుపుకునే జయరాజ్ (58) బెనిక్స్ (31) ఇద్దరినీ 2020 జూన్ 19న సత్తాంకులంలో కరోనా నిబంధనలు ఉల్లంఘించారని తండ్రి కొడుకులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురి చేయగా తండ్రి కొడుకులు ఇద్దరు గంటల వ్యవధిలోనే పోలీస్ కస్టడీలో మరణించారు. వారి ఒంటిపై ఉన్న...