teluguleads.in
Newspaper Banner
Date : 15 September 2026, 8:59 pm Posted By : TELUGU LEADS

దానం అనర్హతపై రేపు హైకోర్టు తీర్పు

లీడ్స్, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల కేసులో సిటీ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసు ఈ నెల 16న మధ్యాహ్నం తర్వాత హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెల్లడించనుంది.
ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి,ఏలేటి మహేశ్వర్‌రెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లు విచారించిన హైకోర్టు గత నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు సొంతగూటికి చేరుకుంటుండగా ఈ తీర్పుపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.