దేశ ప్రజలు బిజెపిని క్షమించాలి
ఎస్ఐఆర్ ను నిలిపివేయాలి తొలగించిన ఓట్లు కలపాలి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ లీడ్స్ న్యూస్/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం,కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై సీఎ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నారని,ప్రజల ఓటు హక్కును ఈసీ హరిస్తోందని ఆయన ఆరోపించారు. నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన రాహుల్ గాంధీ ఉన్న పీఎస్కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును...