దొంగల బీభత్సం
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాత్రి దొంగలు పడి బీభత్సం సృష్టించారు. బాంజీపేట,శివాజీ నగర్,కురుమగూడెం, రఘునాథపల్లి గ్రామాల్లో పగలు,రాత్రి అని తేడా లేకుండా చోరీలకు పాల్పడ్డారు. బాంజీపేట గ్రామంలో పగిడిపల్లి సత్తన్న అనే వృద్ధురాలు ఇంటికి తాళం వేసి హైదరాబాదులో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్ళింది. తలుపులు తెరిచి ఉండడంతో స్థానికులు గమనించి వారికి సమాచారం అందించారు. ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంట్లో ఉన్న విలుయిన రూ. 10 వేల నగదు,వెండి నగలు, 2.5 గ్రాముల బంగారు నగలు...