దొంగ నోట్ల ముఠా అరెస్ట్
నిందితులను చూపుతున్న ఏసిపి అంకిత్ కుమార్ వరంగల్ క్రైమ్,లీడ్స్ న్యూస్: నకిలీ దొంగ నోట్లను తయారు చేసి మోసం చేస్తున్న ఎనమిది మంది సభ్యుల దొంగల ముఠా ను వరంగల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ అంకిత్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రింటర్ల సహాయంతో నకిలీ నోట్లను ప్రింట్ తీసి మార్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను, తక్కువ డబ్బులకు,1:3 నిష్పత్తిలో ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి అడిగిన వారికి రూ.500 నోట్ల పరిమాణంలో నల్ల కాగితలను ఇస్తూ...