నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చేర్యాల జేఏసీ సభ్యుల అరెస్టుపై మండిపాటు జనగామ ప్రతినిధి,(న్యూస్ లీడ్స్): అమరవీరుల సాక్షిగా ప్రజల గొంతు నొక్కేయడం అప్రజాస్వామికమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా చేయాలను కోరుతూ గురువారం హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద ఆందోళన చేపడుతున్న చేర్యాల జేఏసీ సభ్యులను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమరవీరుల సాక్షిగా జరుగుతున్న ఈ నిర్బంధకాండ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని, ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను...